నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ఆశ వర్కర్లు
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన ఆశా వర్కర్ల సమ్మెను మంచాల మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు.ఈసందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పాల్గొని మాట్లాడుతూ, ఆశ వర్కర్లకు ఇస్తున్న పారితోషికాలను 18 వేలకి పెంచి ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ ప్రభుత్వము ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచిన…
