నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలో కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ చాకలి ఐలమ్మ 128వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చిట్కుల్ లో ఐలమ్మ కాంస్య విగ్రహం వద్ద నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ తొలి…
