నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: చంపాపేట్ డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీలలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రూ.6 కోట్ల 80 లక్షల తో పలు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. అందులో భాగంగా శుక్రవారం పలు శంకుస్థాపన కార్యక్రమంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై శంకుస్థాపనలు…
