Tag నిబంధనలను అతిక్రమించి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దు

నిబంధనలను అతిక్రమించి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: నూతన సంవత్సర వేడుకలకు సంబందించి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. డి‌జే మరియు సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు  ఎలాంటి అనుమతులు లేవు అని పేర్కొన్నారు.…