Tag నిండు మనసుతో ఏనుగు గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి

నిండు మనసుతో ఏనుగు గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 28: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ చిట్కూల్ గ్రామంలో ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు  మాట్లాడుతూ …ఎలా అయితే చిట్కూల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానో తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత పటాన్ చెరు నియోజకవర్గంని కూడా…