నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర నవంబర్ 4 : వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి నామినేషన్ వేశారు. తాండూరు అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బియ్యాన్ని మనోహర్ రెడ్డి ఆ పార్టీ నేతలతో కలిసి మొదటి విడత నామినేషన్ ను పట్టణంలోని ఆర్డీఓ…
