Tag నామినేషన్ కోసం బైక్ ర్యాలీ గా తరలిన రాకొండ గ్రామస్తులు

నామినేషన్ కోసం బైక్ ర్యాలీ గా తరలిన రాకొండ గ్రామస్తులు

పరిగి,ప్రజాతంత్ర,నవంబర్ 9:  పరిగి కాంగ్రెస్ అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా ర్యాలీలో పాల్గొనుటకు బైకులపై రాకొండ గ్రామంలోని నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో తరలి వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మయ్య,మాలి గురునాథ్ రెడ్డి, చాపల వెంకటయ్య, ఉప్ప సర్పంచ్ కొత్త జంగయ్య, మజ్జిగ వెంకటయ్య, చాపల శ్రీనివాస్, సురేందర్, పట్లోల …