నాకు ఒక అవకాశం ఇవ్వండి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28: మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాలతో, ఎమ్మెల్యే జాబుకు అప్లికేషన్ పెట్టుకుని, మీ ముందుకు వస్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని రుజువు చేస్తానని ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి మధుయాస్కి అన్నారు. మంగళవారం వనస్థలిపురంలో ఏర్పాటుచేసిన విలేకరులతో…
