నల్ల చీరలతొ అంగన్వాడీల నిరసన
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు నల్ల చీరలు ధరించి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 15వ రోజు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు నల్ల చీరలు ధరించి తాండూరు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించి అనంతరం మండల కార్యాలయం…
