నగరంలో విస్తరిస్తున్న ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : టైల్స్, మార్బుల్స్, క్వార్ట్జ్, బాత్ వేర్ సొల్యూషన్స్ వంటి లగ్జరీ ఉత్పత్తుల్లో అగ్రగామి బ్రాండ్ అయిన ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్(ఏజీఎల్) నగరంలోని కమలా పూరి కాలనీలో కంపెనీ డిస్ ప్లే షోరూంను ప్రారంభించినట్లు షోరూమ్ ను చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమలేష్ పటేల్, అసోసియేట్ డైరెక్టర్ షౌనక్…
