Tag నగరంలో నేడు ఐఏయూ ప్రపంచ ఛాంపియన్‌షిప్-2023

నగరంలో నేడు ఐఏయూ ప్రపంచ ఛాంపియన్‌షిప్-2023

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 4 : భారత దేశంలో తొలిసారిగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఐఏయూ 50 కి.మీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2023, ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023 అనే రెండు మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని ఎన్ఈబీ స్పోర్ట్స్ ప్రతినిధులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…