నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్
కూకట్ పల్లి ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : యూపీఈ కి చెందిన సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్టింగ్ మెగా మాల్ ను, మొట్టమొదటి లులు మాల్ ను హైదరాబాద్ నగరంలో 300 కోట్ల పెట్టుబడులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మొదటి లులు మాల్ ను…
