Tag ధరణి రైతులకు శ్రీరామా రక్ష -కాంగ్రెస్ తెలంగాణను ముంచే పార్టీ

ధరణి రైతులకు శ్రీరామా రక్ష -కాంగ్రెస్ తెలంగాణను ముంచే పార్టీ

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 27: ‘ధరణి ద్వారా పట్టా దారుల కే సర్వ హక్కులు కల్పించాం. భూమి పట్టాదారు హక్కులను మార్చడం ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు. 3 కోట్ల టన్నుల ఎరువులు ఉచితంగా రైతుల వ్యవసాయ సాగుకు అందించాం. మేం సావని , బ్రతకని రైతుల పక్షానే ఉంటాం.ధరణి రైతులకు శ్రీరామా రక్షలా ఉంటది.ఇప్పుడిప్పుడే…