దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 28 : దౌల్తాబాద్ మండలం నందరం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సుగుణమ్మ వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీని వీడి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు వారిని కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి సాదరంగా…
