Tag దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే   ప్రజలందరికీ సమాన హక్కు:

దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే   ప్రజలందరికీ సమాన హక్కు

  ఉప్పల్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7:  భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన తర్వాతనే భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు వచ్చాయని అంతకుముందు వర్ణ కుల ఆధారంగానే న్యాయం జరిగేదని అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ ను భారతదేశ సమతా మూర్తిగా అన్ని వర్గాల ప్రజలు కొనియాడుతారని తెలంగాణ తొలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య…