Tag దుర్గాదేవి మండపాలను దర్శించుకున్న అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి

దుర్గాదేవి మండపాలను దర్శించుకున్న అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రుల ను పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయా మండపాల నిర్వాహకులు చైర్మన్ ఘనంగా సత్కరించారు.…