Tag దసరా వేడుకల నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

దసరా వేడుకల నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: దసరా వేడుకలు నిర్వహించుకునే ఆలంపల్లి బోనమ్మ గుడి పరిసరాల్లో పరిసరాలు పరిశుభ్రం చేసి వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మున్సిపల్ సిబ్బందికి అధికారులకు సూచించారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి బోనమ్మ గుడి పరిసరాలను దసరా పండుగ వేడుకలకు నిర్వహిస్తున్న…