దళితబందు కై దళితులు నిరాహారదీక్ష
జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: దళిత బందు కోసం దళితులు గ్రామపంచాయతీ వద్ద నిరాహార దీక్షకు దిగిన సంఘటన జగదేవపూర్ మండలం పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామంలో మొత్తం 60 దళిత కుటుంబాలు ఉన్నాయి. అందులో భాగంగా ఐదు యూనిట్లు దళిత బంధు మంజూరైనట్లు తెలిపారు. దళితులకు తెలియకుండానే నిజమైన…
