త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ భారీ మెజార్టీతో విజయం

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 3: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నీలమత ముదిరాజ్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు గణపతిని ప్రార్థించారు.గణపతి నవరాత్రుల సందర్భంగా అమీన్ పూర్ మండలం గండిగూడెం గ్రామంలో నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూను గొల్ల రవి కుమార్ యాదవ్ లక్ష…
