త్రిమూర్తుల అవతారం దత్త ప్రభువు

పటాన్ చెరు, ప్రజాతంత్ర,డిసెంబర్ 26: దత్తాత్రేయ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంగళవారం దత్తాత్రేయ స్వామి జయంతి ని పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం మధుర లోని శ్రీ దత్తచల క్షేత్రం లో నిర్వహించిన దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై సహస్ర ఘటజలాభిషేకం, పంచవత చండీ సహిత దత్తాత్రేయయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.త్రిమూర్తుల…
