Tag తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం

తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డులో పోస్ట్ ఆఫీస్ కాలనీ విద్యానగర్ కాలనీ లో కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, ఆమనగల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ సోనా జయరాం…