Tag తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

 ప్రజాతంత్ర కోడంగల్ అక్టోబర్ 17: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను  రేప రేప లాడిస్తామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోడి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆరు గ్యారెంటీల ప్రచారాన్ని ముమ్మరం చేసిన సందర్భంగా 6 గ్యారంటీల హామీ పత్రాలను స్థానిక…