తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వృధ్యప్య పింఛన్లు నాలుగువేలు అందిస్తాం
కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 8 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పింఛను అందిస్తామని కందుకూరు మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి తెలిపారు.మంగళవారం బాచుపల్లి,పులిమామిడి గ్రామాల్లో యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ తిరిగి ఆయన ప్రజలతో ముచ్చటించారు.ఈ సందర్బంగా ఆయన…
