తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ‘మరాఠా పార్టీ’ పోటీ

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 01 : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నామని రాష్ట్రీయ మరాఠా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అంకుష్ శివాజీరావ్ పాటిల్ మాట్లాడుతూ నాంపల్లి నియోజక వర్గం…
