తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో పూర్వ వైభవం
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, మెరుగైన సూచనలు చేస్తూ గ్రామపంచాయతీలను దేశంలోని మిగతా గ్రామపంచాయతీలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నాయని, ప్రభుత్వ ప్రణాళికలను…
