Tag తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఉప్పల వెంకటేష్

తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఉప్పల వెంకటేష్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంకటేష్ ను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా నియమించారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ నందు…