తెలంగాణ జాతిపితగా ‘ప్రొ.జయశంకర్ సార్’ పేరు ప్రకటించాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఘనంగా ఎఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 09 : తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును ప్రకటించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ నూతన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ…
