Tag తండ్రి లేని పిల్లలకు ఉప్పల ట్రస్ట్ చేయూత

తండ్రి లేని పిల్లలకు ఉప్పల ట్రస్ట్ చేయూత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 :  తండ్రి లేని పిల్లల చదువులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించి ఆదుకుంటుంది.. తలకొండపల్లి మండలలోని వెల్జాల్, మాదాయ పల్లి, వెంకటాపూర్, గ్రామాలకు చెందిన వారు వెల్జాల్ ఎంపీటీసీ అంబాజీ, ఉప సర్పంచ్ అజీజ్, వెంకటాపూర్ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ లు తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్…