Tag డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే కఠిన చర్యలు

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే కఠిన చర్యలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : అమనగల్లు మున్సిపాలిటీ, మండలంలో వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగివుండాలని లేని పక్షంలో జరిమానా తప్పదని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ వాహనదారులకుచ్చరించారు.  గురువారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై బాల్ రామ్ మాట్లాడుతూ లైసెన్సు. హెల్మెంట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన…