డిసెంబర్ 24 నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్-2

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : అల్టిమేట్ ఖోఖో(యూకెకె) దాని గ్రాండ్ సెకండ్ ఎడిషన్‌కు సిద్ధమైందని అల్టిమేట్ ఖో ఖో ప్రతినిధులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 164 మిలియన్ గృహాలకు చేరుకున్న వినోదభరితమైన ప్రారంభ సీజన్‌తో ఒడిశాలోని కటక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 24 ప్రారంభమైన ఈ ఎడిషన్ 13…
