Tag డివిజన్ లోని సమస్యలు పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

ఉప్పల్ ,ప్రజాతంత్ర, జూలై 19: డివిజన్ లోనీ సమస్యలను పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి ఆలయ పక్క వీధిలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను పరిశీలించారు. కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు, ఎలక్ట్రిక్ పోల్ రోడ్డుకు అడ్డుగా…