Tag ట్రాఫిక్‌ చక్రబంధంలో హయత్ నగర్ డివిజన్ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని స్థానికుల అభ్యర్థన

ట్రాఫిక్‌ చక్రబంధంలో హయత్ నగర్ డివిజన్ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని స్థానికుల అభ్యర్థన

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: నగర ప్రజలకు ట్రాఫిక్‌జామ్‌ నిత్యం నరకం చూపిస్తున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నగరజీవిని ట్రాఫిక్‌ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకోవాల్సి వస్తున్నది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు…