టికెట్ వచ్చినంత మాత్రాన నాకేమీ కొమ్ములు రాలేవు

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 31: అభ్యర్థి అయినా పార్టీ గ్రామ కార్యకర్త అయినా సరే పార్టీ కార్యకర్తలే నా బలం,బలగం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ షాద్నగర్ అసెంబ్లీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ గారిని షాద్నగర్ బిఎస్పి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ…
