జై జిఎంఆర్ నినాదాలతో దద్దరిల్లిన పటాన్ చెరు

వేలాదిగా తరలివచ్చిన గులాబీ దండు కారు గుర్తుపై ఓటేస్తాం.. పటాన్ చెరు ప్రగతిని కొనసాగిస్తామంటూ నినాదాలు కొనసాగుతున్న అభివృద్ధిని ఆశీర్వదించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరులో అట్టహాసంగా బిఆర్ఎస్ పార్టీ రోడ్ షో. పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 28: నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి పటాన్ చెరు…
