Tag జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : భారత జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని బిజెపి రాష్ట్ర శాఖ కోశాధికారి షేక్ రేమతుల్లా అన్నారు. మంగళవారం తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారతరత్న సర్దార్…