Tag జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పత్రాలను అందజేసిన ఈటెల

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పత్రాలను అందజేసిన ఈటెల

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : లతామా ఫౌండేషన్ సౌజన్యంతో యూనియన్ సభ్యులకు గురువారం బుద్ధ భవన్ లో గల తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉచిత పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా ఎన్.యూ.జె.ఐ జాతీయ అధ్యక్షుడు రస్ బిహారి ప్రారంభించగా 200 మందికి పైగా టీజేఏ యూనియన్ సభ్యులు…