జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలి
మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 31: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు హామి ఇచ్చారే తప్పా, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం…
