Tag జర్నలిస్టుల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉదృతం చేయాలి : టీయూడబ్ల్యూజే ఐజేయు ఉపాధ్యక్షులు కటకం సుభాష్

జర్నలిస్టుల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉదృతం చేయాలి : టీయూడబ్ల్యూజే ఐజేయు ఉపాధ్యక్షులు కటకం సుభాష్

హయత్ నగర్, ప్రజాతంత్ర, జూలై 27 : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆరోగ్య బీమా కార్డును అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు ఉపాధ్యక్షుడు కటకం సుభాష్ డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం ఎల్బీనగర్ లో పోస్ట్ కార్డు…