Tag చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా ఉంచాలి

చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా ఉంచాలి

ప్రజాతంత్ర  కొడంగల్, అక్టోబర్ 18:  చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలనీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు  బుధవారం జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి రాష్ట్ర సరిహద్దు, కొడంగల్ నియోజకవర్గం లోని చంద్రకల్ గ్రామ పరిధిలోని హైవేపై ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్…