చింతలపల్లి ఉపసర్పంచ్ బీజేపీలో చేరిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. చింతలపల్లి గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ అయిల్ మహేష్, గుండ్లపల్లి రామ్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి కండువా కప్పుకున్నారు. వారిని ఆచారి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ…
