Tag చందానగర్ డివిజన్ లో ప్రచార నిర్వహించిన బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్

చందానగర్ డివిజన్ లో ప్రచార నిర్వహించిన బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 14: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో బిజెపి అభ్యర్థి మారబోయిన రవికుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, పీజేఆర్ స్టేడియం వద్ద బిజెపి నాయకులతో వాకర్స్ ను కలుస్తూ బిజెపి మానిఫెస్టోను వివరిస్తూ నవంబర్ 30 వ తారీఖున జరిగే ఎన్నికలలో…