ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: జగదేవపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర రాము ఆధ్వర్యంలో కేక్ కట్ చెసి ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు…

