Tag ఘనంగా బిఅరెస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు  జన్మదిన వేడుకలు

ఘనంగా బిఅరెస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు  జన్మదిన వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: తాండూరు బిఅరెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్లొల నరసింహులు జన్మదినాన్ని పురస్కరించుకొని  నాయకులు  ప్రజాప్రతినిధులు యువకులు సాయిపూర్ లోని ఆయన నివాసంలో వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాజీ కౌన్సిలర్ సావిత్రి లతో కలిసి కేక్ ను కట్ చేసి జన్మదిన…