గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ ఎంపీపీ కామిడీ చంద్రకళ కమల్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎక్కడ…
