Tag గ్రామ పంచాయతీ కరోబత్ బిల్ కలెక్టర్ల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల యాదగిరి

గ్రామ పంచాయతీ కరోబత్ బిల్ కలెక్టర్ల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల యాదగిరి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18: సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న మంత్రి హరీష్ రావుకు కనిపించడం లేదాకాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్న జిపి పరిశుద్ధ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతురాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు కారోబార్ బిల్ కలెక్టర్ లను సహాయక కార్యదర్శిగా నియమించాలని కోరుతూ 12 రోజులుగా…