Tag గొల్ల కురుమల ఆర్థిక స్వావలంబనకే గొర్రెల పంపిణీ

గొల్ల కురుమల ఆర్థిక స్వావలంబనకే గొర్రెల పంపిణీ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: దేశంలోనే మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక స్వావలంభన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా  పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా…