Tag గీతం స్కాలర్ తానూ శ్రీ వాస్తవకు పీహెచ్ డీ

గీతం స్కాలర్ తానూ శ్రీ వాస్తవకు పీహెచ్ డీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 1: గీతం డ్రీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని తానూ శ్రీ వాస్తవకు డాక్టరేట్ వరించింది. ఏరో స్పేస్ అప్లికేషన్స్ కోసం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టంపై అభివృద్ధి, అధ్యయనం అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం…