గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ ముని తెలిపారు. ఆదివారం గణేశ్ మండపాల ఆర్గనైజింగ్కమిటీ సభ్యులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వినాయక మండపాల ఏర్పాటులోనిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వివాదాస్పద స్థలాల్లోవిగ్రహాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా రోడ్డుకు అడ్డంగా మండపాలను ఏర్పాటు…
