Tag ఖానాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఖానాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ అన్నారు.మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామం నుండి దాదాపు 90 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్ధి పామేన భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి…