Tag క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: ఇటీవల జరిగిన 67వ తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో అండర్ 14 బ్యాడ్మింటన్  విభాగంలో బంగారు పతకం సాధించిన పటాన్ చెరు పట్టణానికి చెందిన హర్ష, నర్రా శబరీష్ లను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని…